మారుతున్న సీజన్ కారణంగా చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.

ముఖం మీద మొటిమలు కూడా కనిపిస్తుంటాయి.

 ఈ సీజన్‌లో చర్మంపై అలర్జీ ఫీలింగ్, ముఖం మీద ఎర్రటి దద్దుర్లు వస్తాయి.

 వర్షాకాలంలో మొటిమలను తగ్గించుకోవడానికి వీటిని వాడండి

చందనంలో  చెంచా పసుపు, రోజు వాటర్‌, గంధం పొడులను సమపాళ్లలో తీసుకుని పేస్ట్ చేసుకోండి

దీనిని ముఖానికి  అప్లై చేసి ఆ తర్వాత శుభ్రం చేసుకోండి. దీని వల్ల మొటిమలు తగ్గుతాయి.

అలోవెరా జెల్ తరుచుగా ముఖానికి రాసుకోవడం వల్ల చర్మంపై ఉన్న మొటిమలు కూడా తగ్గుతాయి.

మొటిమలు సమస్యతో బాధపడే వారికి లవంగాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

చర్మ సమస్యలు ఉన్నప్పుడు మొటిమలు సమస్య మరింత పెరగడం ప్రారంభమవుతుంది.

మొటిమలు తొలగించకోవడానికి  పసుపు  ఉపయోగపడుతుంది.