స్ట్రాబెర్రీ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

స్ట్రాబెర్రీలో యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్స్‌, విటమిన్-సి ఉంటాయి.

స్ట్రాబెర్రీలు క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధిస్తాయి.

ఒక కప్పు స్ట్రాబెర్రీలు శరీరానికి కావాల్సినంత విటమిన్-సిని అందిస్తాయి.

ఇతర పండ్లతో పోలిస్తే స్ట్రాబెర్రీలలో సహజ చక్కెర ఫ్రక్టోజ్ తక్కువ శాతంలో ఉంటుంది

కంటి ఆరోగ్యానికి స్ట్రాబెర్రీ ఎంతో మేలు చేస్తుంది.

స్ట్రాబెర్రీలను ఆహారంలో భాగంగా చేసుకుంటే నోటి సమస్యలను చెక్‌ పెట్డవచ్చు.

బరువును అదుపులో ఉంచుకోవడానికి ఇది పనిచేస్తుంది

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.

స్ట్రాబెర్రీస్‌లోని విటమిన్ సి పొట్టను శుభ్రపరచడంలో సహాయపడతాయి.