క్యారెట్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

క్యారెట్‌లో ఎన్నో రకాలు, జాతులు కూడా ఉన్నాయి.

క్యారెట్‌లో  ఫోలేట్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

క్యారెట్లో ఉండే‌ విటమిన్ బి6, విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

క్యారెట్ తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది.

ప్రతి రోజు ఒక క్యారెట్ తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి.

శ్వాస సంబంధిత సమస్యలతో పోరాడటానికి క్యారెట్ ఉపయోగపడుతుంది

క్యారెట్ తినడం వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.

క్యారెట్ చిగుళ్ల వ్యాధి, దంతక్షయం వంటివి రాకుండా చేస్తుంది.

క్యారెట్ తింటే పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా ఉంటుంది.