యాపిల్ తినడం వల్ల చాలా ఉపయోగాలుంటాయి
రోజువారీ జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. మీరు యాపిల్స్ తినాల్సిందే.
యాపిల్స్ లో రకరకాల పోషకాలు అధికంగా ఉంటాయి.
యాపిల్స్ తినడం వల్ల రోగాలు దరిచేరవు.
రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
అదేవిధంగా షుగర్ లెవల్ కూడా అదుపులోనే ఉంటుంది.
ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.
క్యాన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం వ్యాధులు దూరమవుతాయి.
చర్మ వ్యాధులకు కూడా యాపిల్స్ ఔషధంలా పనిచేస్తాయి.
కంటి చూపు మెరుగవుతుంది.