అల్లనేరేడు పండ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
అల్లనేరేడు పండ్లలో ప్రొటీన్, కాల్షియం, కార్బొహైడ్రేట్లు, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, విటమిన్ సీ, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బీ6, విటమిన్ ఏ ఉంటాయి.
అల్లనేరేడు పండ్లతో రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది.
అల్ల నేరేడు పండ్లు తీసుకోవడంతో స్ట్రోక్ రాకుండా, హై బ్లడ్ ప్రెషర్ రాకుండా నిరోధిస్తుంది.
శ్వాస నాళాలు, ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది.
కొలన్ క్యాన్సర్‌ను నిరోధిస్తుంది.
అల్ల నేరేడు పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. అధిక మూత్ర విసర్జన, దప్పిక వంటి డయాబెటిస్ లక్షణాలను తగ్గిస్తాయి.
అల్లనేరేడు పండ్లు తింటే చర్మం మెరుస్తుంది.
అల్ల నేరేడు పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.
దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
నేరేడు పండు ఊబకాయాన్ని తగ్గిస్తుంది.