Pranitha Subhash Latest Baby Bump Photos: రెండో సారి తల్లి కాబోతున్నానని ప్రకటించిన యాక్టర్ ప్రణీత.. బేబీ బంప్ కనిపించేలా షార్ట్ డ్రెస్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఈ ఫోటోస్ లో కళ్లకు బ్లాక్ గ్లాసెస్.. తలపై కాప్ పెట్టుకుని.. బ్రిటన్ రాణిలా అందరి కళ్లు తనవైపుకు తిప్పుకునేలా బ్యూటీఫుల్ లుక్ లో అదరగొట్టింది ఈ భామ.
ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోల్లో ఎంతో క్యూట్ గా కనిపించింది.
ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లు కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు. Cuteness 💞 overload 🥰🥰…. beautiful ❤️ actress ❤️ అని ఒకరు, నేచర్ విత్ బ్యూటీ అని. . ఇలా పొట్టి డ్రెస్ వేసుకుని హార్ట్ ని ముక్కలు చేస్తున్నావంటూ కామెంట్స్ పెడుతున్నారు.
“ఏం పిల్లో ఏం పిల్లడో” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నటించి మంచి గుర్తింపు పొందింది.
ఇక 2021లో బెంగుళూరుకి చెందిన బిజినెస్‌మాన్ నితిన్ రాజూని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. ప్రణీత నితిన్ లకు 2022లో ఒక పాప పుట్టింది.