EPAPER

Priya Prakash Varrier: ట్రెండీ డ్రెస్సులో కళ్ళు చెదిరే అందాలతో.. అలరిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్..

Priya Prakash Varrier: ట్రెండీ డ్రెస్సులో కళ్ళు చెదిరే అందాలతో.. అలరిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్..

Priya Prakash Varrier Latest Photos: ఒరు ఆధార్ లవ్ సినిమాలో.. ఒకే ఒక్క కన్నుగీటుతో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది ప్రియాప్రకాష్ వారియర్


నితిన్ కు జోడీగా చెక్ సినిమాలో, తేజ సజ్జ హీరోగా నటింటిన ఇష్క్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ.


అయితే ఈ చిత్రాలు మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

ఇక ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళం, హిందీ వంటి పలు భాషల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఈ బ్యూటీ సినిమాల్లో అంతగా అలరించలేక పోయిన సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ క్రేజీ సంపాదించుకుంది.

ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో  7.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ప్రియాప్రకాష్ ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందంటే చాలు ఇట్టే ట్రెండ్ అవుతుంది.

ఇక తాజాగా ఈ బ్యూటీ గ్రీన్ కలర్ లెహంగాలో ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

 

Related News

Shraddha Das: అబ్బా.. గుండెలను పిండేస్తున్న అందాల విస్ఫోటనం

Mrunal Thakur: కాటుక కళ్లతో కట్టిపడేస్తున్న మృణాల్.. ఇది కదా మాకు కావాల్సింది!

Aishwarya Rajesh: ట్రై చేస్తోన్న ఐశ్వర్య‌ రాజేష్, కనెక్ట్ కాలేదా?

Neha Sharma Photos: చిరుత బ్యూటీ నేహ శర్మ గ్లామర్ ఫొటోలు.. వయసుతోపాటు అందం పెరుగుతోందా?!

Dushara Vijayan: రెడ్ కలర్ డ్రెస్ లో రాయన్ బ్యూటీ ఘాటు అందాలు

Redmi Note 14 Pro+: షాక్ ఇచ్చిన షియోమీ.. ఆ ఫోన్‌లో సామర్థ్యం తగ్గించేసిన కంపెనీ, ఎంతంటే?

Heroine Sreeleela: పిచ్చెక్కిస్తున్న కుర్ర హీరోయిన్.. కొత్త ఫోజులతో అదరగొడుతూ..

Big Stories

×