EPAPER
Kirrak Couples Episode 1

Lucky weather : లక్కీ వెదర్ తెచ్చే అదృష్టాన్ని వదులుకోవద్దు

Lucky weather : లక్కీ వెదర్ తెచ్చే అదృష్టాన్ని వదులుకోవద్దు

Lucky weather : లక్కీ వెదురు మొక్క ఇంట్లోఉంటే ఈతిబాధలు తొలగిపోతాయి. ఇంటికి తూర్పు మూలలో వెదురు మొక్క ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం. దీనిని ప్రత్యక్ష సూర్యకాంతి కింద ఉంచద్దు. పారదర్శక కంటైనర్లో ఉంచాలి, తద్వారా దాని మూలాలను చూడవచ్చు. ఎర్ర-రంగు బ్యాండ్‌తో ఈ మొక్కలను దగ్గరకు కట్టాలి. రంగులో పసుపు లేదా ముదురు ఆకుపచ్చ కాండాలతో ఉన్న వెదురు మొక్కను ఉపయోగించడం మానుకోవాలి.


ఇంటి సింహా ద్వారానికి ఎదురుగా ఉంచితే వీధిపోటు, నరదృష్టి , కంటిదృష్టి, చెడు ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని కలిగించేందుకు లక్కీ వెదురు మొక్క బాగా పనికొస్తుంది. ఈ మొక్క సంపదను ఆకర్షిస్తుంది. ఈ చెట్టు ఎలాగైతే పెరుగుతుందో అలాగే దీని మీ వ్యాపారం కూడా పెరుగుతుంది. పిల్లలు చదువు కొనే టేబుల్ దగ్గర ఉంచితే మంచి తెలివితేటలు, చదువుపై శ్రద్ధ పెరుగుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.

వెదురు మొక్కలు మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలంటే, ఒక కంటైనర్‌లో 5 వెదురు కాండాలను పెట్టాలి. ఏ రకమైన వెదురునైనా ఉపయోగించవచ్చు. వెదురు యొక్క 7 కాండాలు కలిసి పెరగడం కూడా మంచి ఆరోగ్యానికి చిహ్నంగా పనిచేస్తుంది. గాజు పాత్రలో వెదురు మొక్కను నాటడం శుభప్రదంగా భావిస్తారు. దీనిని సిరామిక్ కుండలో కూడా నాటవచ్చు. అయితే వెదురు మొక్కను కొనుగోలు చేసేటప్పుడు, దాని ఆకులు పసుపు రంగులో ఉన్నాయో లేదో చూసుకోండి. పసుపు ఆకులు ఉన్న మొక్కలను మాత్రమే ఇంటికి తీసుకురావాలి.


Tags

Related News

Horoscope 29 September 2024: ఈ రాశి వారికి ఆటంకాలు.. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది!

Sun Ketu Transit: 3 రాశుల జీవితంలో సూర్య, కేతు ప్రభావం.. ఇక అన్నీ అద్భుతాలే

Shash Rajyog Effect: దీపావళి తర్వాత ఈ 3 రాశుల వారు రాజ భోగాలు అనుభవించబోతున్నారు

Shiva Favourite Zodiac: శివుడికి ఇష్టమైన ఈ 5 రాశుల వారికి ప్రమాదాలు అస్సలు దరిచేరవు

Weekly Horoscope: వచ్చే వారం ఈ రాశులకు ధన లాభం-సంతోషం

October Horoscope Zodiacs: అక్టోబర్‌లో ఈ రాశుల వారికి వ్యాపారంలో అన్నీ విజయాలే

Shani Nakshatra Parivartan 2024: శతభిషా నక్షత్రంలోకి శని.. పూజకు ముందు ఈ రాశి వారికి అదృష్టం రాబోతుంది

Big Stories

×