EIL Recruitment 2024: ఢిల్లీలోని ఇంజనీర్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపాదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషనన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 77 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు:
మొత్తం ఖాళీల సంంఖ్య: 77 పోస్టులు
ఇంజనీర్ – 02 పోస్టులు
ఆఫీసర్ – 01 పోస్టులు
సైంటిక్ ఆఫీసర్ -01 పోస్టులు
ఆర్కిటెక్ట్- 02 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ – 33 పోస్టులు
మేనేజర్- 22 పోస్టులు
సీనియర్ మేనేజర్ – 12 పోస్టులు
డిప్యూటీ జనరల్ మేనేజర్ – 02 పోస్టులు
విభాగాలు: కెమికల్, మెకానికల్, లైబ్రరీ, ఫైనాన్స్, ఆర్కిటెక్చర్, ఎలక్ట్రికల్, మెటాలర్జీ మొదలైనవి తదితరాలు.
అర్హత: అభ్యర్థుల పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, బీఈ/బీటెక్, పీజీ అర్హతతో పాటు ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయో పరిమితి: ఆఫీసర్ పోస్టులకు 28 ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు 47 ఏళ్ల , మిగతా పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు మేనేజర్ పోస్టులకు రూ. 70 వేల నుంచి 2,80 లక్షల మిగతా పోస్టులకు రూ. 60 వేల నుంచి రూ. 1,80 వేలు
ఎంపిక విధానం : వ్రాత పరీక్షతో పాటు ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Also Read: ఇంటర్ అర్హతతో భారీగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 04.09.2024
పని చేయాల్సిన ప్రదేశాలు: ఢిల్లీ, గురు గ్రామ్, ముంబై, చెన్నై , కలకత్తా, వడోదర.
అధికారిక వెబ్ సైట్: www.engineersindla.com