Shriya Saran Latest Photos: టాలీవుడ్ హీరోయిన్ శ్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరి హీరోల సరసన నటించింది.
వయసు పెరిగే కొద్ది అందం తగ్గిపోతుంటుంది.. కాని శ్రియ మాత్రం గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు.
నాలుగు పదుల వయసులోను తన గ్లామర్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది.
ఓ వైపు పర్శనల్ లైఫ్ని బాలెన్స్ చేస్తూనే.. మరోవైపు సినీ లైఫ్నిఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
శ్రియ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్ లతో నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది.
తాజాగా రెడ్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఈ ఫోటోలను చూసిన ఫాన్స్ I love you so much my pretty 😍😍 అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.