సైకిల్ తొక్కడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి

నిత్యం 30 నిమిషాలైనా సైకిల్ తొక్కాలి

దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి

గుండె మరింత వేగంగా కొట్టుకోవడంతోపాటు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది

గుండె పనితీరు మెరగవుతుంది

శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ ను సమర్థవంతంగా తీసుకెళ్లడంలో సాయపడుతుంది

దీంతో మరింతగా సత్తువ తోడవుతుంది

సైక్లింగ్ ముఖ్యంగా కండరాలను బలపరుచుతుంది

అదేవిధంగా కీళ్ల కదలికల్లో ఫ్లెక్సీబిలిటీని పెంచుతుంది