EPAPER

CISF Recruitment 2024: ఇంటర్ అర్హతతో భారీగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

CISF Recruitment 2024: ఇంటర్ అర్హతతో భారీగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

CISF Recruitment 2024: భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ దేశ వ్యాప్తంగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1130 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.


పూర్తి వివరాలు..
మొత్తం పోస్టుల సంఖ్య: 1130

అర్హత: అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అంతే కాకుండా నిర్దేశిత శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి. ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థుల మాత్రమే అర్హులు


వయో పరిమితి: అభ్యర్థులు వయస్సు సెప్టెంబర్ 30 నాటికి 23 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ. 21,700 నుంచి 69,100తో పాటు అలవెన్సులు కూడా ఉంటాయి.

ఎంపిక విధానం : ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఓబీసీ, ఇతర అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్యూడీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంది.

Related News

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

ECIL Recruitment 2024: ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. 437 ఉద్యోగాలకు నోటిఫికేషన్

MSDL Recruitment 2024: మజగావ్ డాక్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే

BIS Recruitment 2024: గుడ్ న్యూస్.. బీఐఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BHEL Jobs 2024: హైదరాబాద్‌లోని భెల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. అర్హతలివే!

Big Stories

×