పచ్చి టమాటలు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.

పచ్చి టమాటలో విటమిన్ ఎ, విటమిన్ సితోపాటు కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి.

టమాటలో ఫైటోకెమికల్స్‌ అధికంగా ఉంటాయి.

 ఫైటోకెమికల్స్ మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి.

గ్రీన్ టమాటలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Fill in some text

పచ్చి టమాట తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

టమాట క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

పచ్చి టమాటాలు తినడం వల్ల చాలా చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.

పచ్చి టమాటలో లైకోపీన్ అనే ప్రత్యేక పదార్థం ఉంటుంది. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచడంలో  సహకరిస్తుంది.

వారానికి రెండు రోజులయినా మీ ఆహారంలో పచ్చి టమాటాలను చేర్చుకోండి.