క్యాప్సికం తినడం వల్ల ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి

ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలను అదుపు చేయవచ్చు

ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది

రక్తహీనతను నిరోధిస్తుంది

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

కళ్ల ఆరోగ్యానికి చాలా మంచిది

కొలస్ట్రాల్ తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది

గుండె జబ్బులను నివారిస్తుంది

చర్మంపై ముడతలు, మచ్చల ఏర్పడకుండా చేస్తుంది

ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌ను నివారిస్తుంది