కిడ్నీ సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు..?

వైద్యనిపుణులు చెప్పినదాని ప్రకారం, ఇంటర్నెట్ లో లభ్యమైన సమాచారం ఆధారంగా కిడ్నీ సమస్యలను ఎలా గుర్తించాలంటే..?

తక్కువ మూత్రం రావడం

మూత్రం ఎర్రగా లేదా కోలా రంగులో ఉండడం

ముఖం, శరీరం ఉబ్బడం

అధిక రక్తపోటు

ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు అవ్వడం

చూపు మందగించడం

రాత్రి వేళల్లో అతి మూత్రం

అలసట, మూత్రంలో నురుగు రావడం