జూలై 2024 ORMAX మోస్ట్ పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్స్ ఇన్ ఇండియా సర్వేలో టాప్ 1 స్థానాన్ని ప్రభాస్ అందుకున్నాడు
రెండో స్థానంలో విజయ్ నిలిచాడు
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు
నాలుగో స్థానంలో మహేష్ బాబు నిలిచాడు
ఐదో స్థానాన్ని ఎన్టీఆర్ అందుకున్నాడు
ఇక ఆరో ప్లేస్ లో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నిలబడ్డాడు
అల్లు అర్జున్ 7 వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు
8 వ ప్లేస్ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిలబడ్డాడు
రామ్ చరణ్ 9 వ స్థానాన్ని సంపాదించుకున్నాడు
చివరగా 10 వ స్థానాన్ని కోలీవుడ్ హీరో అజిత్ అందుకున్నాడు