సొరకాయను వీళ్లు మాత్రం పొరపాటున కూడా తినకూడదు..

సొరకాయ ఆరోగ్యానికి  మంచిదే కానీ ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం తినకపోవడమే బెటర్..

గ్యాస్, అజీర్ణం,  కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు సొరకాయను తినకూడదు.

లో బీపీ  లేదా తక్కువ రక్తపోటు ఉన్నవారు సొరకాయను తింటే చాలా మంచిది.

అలర్జీ సమస్యలు ఉన్నట్లైతే సొరకాయను తినకూడదు.

సొరకాయలో ఆక్సలేట్‌లు ఉంటాయి. ఇవి కిడ్నీ స్టోన్ రోగులకు సమస్యలు కలిగిస్తాయి. మూత్ర పిండాల్లో రాళ్ళు రావడానికి కారణం అవుతాయి.

బలహీనమైన  రోగనిరోధక శక్తి ఉన్న వాళ్ళు, హెచ్ఐవి రోగులు, కీమో థెరపీ చేయించుకుంటున్నవారు సొరకాయను తినకూడదు.

గర్భిణీ స్త్రీలు వైద్యుల సలహా తీసుకుని తింటే మంచిది.