EPAPER

Manu Bhakar: క్రీడలను కెరీర్‌గా ఎంచుకోండని సూచించిన మనూ భాకర్‌

Manu Bhakar: క్రీడలను కెరీర్‌గా ఎంచుకోండని సూచించిన మనూ భాకర్‌

olympic medalist manubhaker dances to kala chashma song viral video: పారిస్ ఒలింపిక్స్‌ 2024లో భారత్‌ షూటర్‌ మను బాకర్ రెండు పతకాలతో అద్బుత ప్రధర్శన కనబరిచిన విషయం మనందరికి తెలిసిందే. రెండు కాంస్య పతకాలు సాధించి భారత ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. అంతేకాకుండా ఈ క్రీడల్లో అందమైన కెరీర్‌ ఉంటుందని తెలిపింది. ఇక డాక్టర్లు, ఇంజనీర్లు కాదు క్రీడాకారులుగా కూడా బ్యూటిపుల్ లైప్‌ని గడపొచ్చని 22 ఏళ్ల మనూ చెన్నైలోని వేళమ్మాల్‌ నెక్సస్‌ స్కూల్‌లో సందడి చేసింది.


Also Read: సనత్ జయసూర్య హైప్‌ను తగ్గించడంలో మీడియా ప్రభావం

ఓ పాఠశాల కార్యక్రమానికి హాజరైన ఈవిడ కొంతమంది స్టూడెంట్స్‌కి సూచించింది. అనంతరం అక్కడి విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేసింది. హిందీ సాంగ్ కాలా ఛష్మాకు ఉత్సాహంగా స్టేజీపై డాన్స్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా పరాభవాన్ని పారిస్‌లో రెండు పతకాలతో అధిగమించిన తీరును ఆమె వెల్లడించింది. ప్రపంచంలోని రెండో ర్యాంక్ షూటర్‌గా టోక్యోకు వెళ్లివచ్చాను. కానీ ఒలింపిక్స్‌లో నా గురి మాత్రం అస్సలు కుదరడం లేదని అన్నారు.


Also Read: బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డు డైరెక్టర్ రాజీనామా, అదే దారిలో మరొకరు..

అయితే ఈ విశ్వ క్రీడల్లో హ్యాట్రిక్‌ మెడల్స్‌ కొట్టే ఛాన్స్ మను మిస్ చేసుకుంది. అంతేకాదు ఈ ఈవెంట్‌లో టాప్ ఫామ్‌లో ఉన్న షూటర్ ఇరవై ఐదు మీటర్ల పిస్తోల్‌ ఈవెంట్‌లో తృటిలో కాంస్య పతకాన్ని చేయిజార్చుకుంది. దీంతో రెండు పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండు పతకాలతో ఎన్నో రికార్డులను కూడా తన పేరిట లిఖించుకొని భారత్‌ ఖ్యాతిని విశ్వానికి పరిచయం చేసింది. రెండు కాంస్య పతకాలతో పాటుగా ఎన్నో పతకాలను తన పేరిట సువర్ణ అక్షరాలతో లిఖించుకుంది.

Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×