చేపలను చాలామంది ఇష్టపడి తింటుంటారు
అయితే, పలువురు చేపలు తినరు
ఇంకొంతమంది చేపల తలకాయలను తీసి పారేస్తుంటారు
కానీ, చేపల తలకాయలతో చాలా ఉపయోగాలుంటాయంటా.
ఇందుకు సంబందించి వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..
చేప తలకాయలలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది
అంతేకాదు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి
ఇది మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది
చేపల తలకాయలు తినడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది
కంటి సమస్యలు తొలగిపోతాయి
మతిమరుపుతో బాధపడేవారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది