ఈ పండు మీరు ఎప్పుడైనా తిన్నారా?

ఈ ఫ్రూట్ పేరు గ్లూబెర్రీ.. వీటి లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.

తెలుగులో బంక కాయ, నెక్కెర కాయలు అని పిలుస్తారు.

వీటిని తినడం వల్ల మోకాళ్లలో అరిగిపోయిన గుజ్జు మళ్లీ వస్తుంది.

ఈ పండ్ల గుజ్జును తలకు పట్టించి మర్ధన చేస్తే మైగ్రేన్ మాయమవుతుంది.

ఇవి పురుషులకు ఎంతగానో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు

ఈ పండ్లు డయాబెటిస్ ను అదుపులో ఉంచుతాయి.

వర్షాకాలంలో కలిగే చర్మ సమస్యలను కూడా తొలగిస్తాయి.

మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తొలగిపోతాయి.