కర్భూజను చాలామంది తరచుగా తింటుంటారు.
అయితే, ఈ కర్భూజ వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి
శరీరంలోని ఫ్లూయిడ్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది
కంటి ఆరోగ్యాన్ని ఎప్పటికీ సంరక్షిస్తుంది
గుండె సమస్యలను దరిచేరనివ్వది
వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది
శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంది
అంతేకాదు.. తక్షణ శక్తిని కూడా ఇస్తుంది.