1. బాంద్రా - వోర్లీ సీ లింక్ (ముంబై)

2. గోల్డెన్ బ్రిడ్జ్ (వియత్నాం)

3. చార్లెస్ బ్రిడ్జ్ - ప్రాగ్ (చెక్ రిపబ్లిక్)

4. మిల్లవ్ వయాడక్ట్ - ఫ్రాన్స్ ప్రపంచంలోనే ఎత్తైన వంతెన, మేఘాలకు పైన డ్రైవింగ్ చేసే అందమైన అనుభూతి వస్తుంది.

5. Øresund బ్రిడ్జ్ - డెన్మార్క్ & స్వీడన్ మధ్య సముద్రం మీదుగా నిర్మించారు

6. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ - 1987లో అమెరికాలో నిర్మించారు.

7. టవర్ బ్రిడ్జ్ - లండన్ (1800 సెంచరీలో నిర్మించిన వంతెన ఇది)

8. అకషి కైక్యో బ్రిడ్జ్ - జపాన్

9. బ్రూక్లిన్ బ్రిడ్జ్ - న్యూయార్క్ సిటీ

10. లిబర్టీ బ్రిడ్జ్ - బుడాపెస్ట్, హంగేరి

11. డెవిల్స్ బ్రిడ్జ్ - ఇటలీ

12. చినాబ్ బ్రిడ్జ్ - ఇండియా