హారోయిన్ గా తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.
తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో నటించి సూపర్ క్రేజీ సంపాదించుకుంది.
ఇక నాచురల్ స్టార్ నానీ సరసన శ్యామ్ సింగ్ రాయ్ మూవీలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
కర్నాటిక్, వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్నఈ బ్యూటీ చక్కగా పాటలు పాడింది. ఎక్కువగా మలయాళం సంగీత దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో సాంగ్స్ పాడింది.
బ్యాచలర్ ఆఫ్ డిగ్రీ పూర్తి చేసిన ఈ అమ్మడు నటనపై ఆసక్తి ఉండటంతో సినీరంగప్రవేశం చేసింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.
ఇక బ్యూటీ ఓ వైపు సింగర్ గా, నటిగా బిజీగా గడుపుతూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్ లతో ఫాన్స్ తో టచ్ లో ఉంటుంది. తాజాగా యువరాణిలా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఈ భామ.