హిందువుల అతి ముఖ్యమైన పండుగలలో రాఖీ పండుగ ఒకటి.

రాఖీ పండుగను శ్రావణమాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు

సోదరసోదరీమణుల ప్రేమకు ప్రతీకగా ఈ పండుగను నిర్వహిస్తారు

అయితే, రాఖీని ఎలా కట్టాలో తెలియక పలువురు ఇబ్బంది పడుతుంటారు

ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి

ఆ తరువాత రాఖీ కట్టాలి

ఆ తరువాత హారతి ఇచ్చి, అక్షింతలు తలపై వేసి ఆశీర్వదించాలి

రాఖీని కట్టినందుకు తమ సోదరులు వారికి బహుమతులు ఇస్తుంటారు

తమ సోదరీమణులు కట్టిన రాఖీని వచ్చే ఏడాది వరకు భద్రంగా కాపాడుతుంటారు