EPAPER

ఒక్క రాత్రికి రూ.4 కోట్లు, విటులంతా వాళ్లే.. ‘బాహుబలి’ నటిపై దారుణమైన ప్రచారం..!

ఒక్క రాత్రికి రూ.4 కోట్లు, విటులంతా వాళ్లే.. ‘బాహుబలి’ నటిపై దారుణమైన ప్రచారం..!

Umair Sandhu sensational Tweet on Nora Fatehi: సినీ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటీ నటుల పై ఎలాంటి రూమర్స్ రాకుండా ఉండటం అసాధ్యం. ఏదో ఒక టైం, ఏదో ఒక సందర్భంలో రూమర్స్‌కు గురవుతుంటారు. ఇండస్ట్రీలో మంచిగుర్తింపు తెచ్చుకున్న వారిపై ఇంకా ఎక్కువగా గాసిప్స్ వస్తుంటాయి. అందులోనూ హీరోల కంటే హీరోయిన్లే ఇలాంటి వాటిని ఎక్కువగా ఎదుర్కొంటుంటారు. నటీమణులపైనే అందరి ఫోకస్ ఉంటుంది. లేనివి ఉన్నట్లుగా సృష్టించుకుంటారు. ఇంకెందరో హీరోయిన్లపై తీవ్రమైన కామెంట్లు చేస్తూ ఉంటుంటారు. అలాంటి సందర్భమే ఇప్పుడొక పాపులర్ హీరోయిన్‌కు ఎదురైంది.


ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి. దేశ వ్యాప్తంగా ఈ ముద్దుగుమ్మకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో తన హాట్ హాట్ అందాలతో సత్తా చాటుతోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీ అయిపోతుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీపై బాలీవుడ్ క్రిటిక్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. ఆమె వ్యభిచారం చేస్తుందంటూ అతడు చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

నోరా ఫతేహి సినిమాలపై ఆసక్తితో మోడల్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది. 2014లో ‘రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో అందరి కళ్లు ఆమె అందంపైనే పడ్డాయి. ఫిల్మ్ మేకర్స్ సైతం ఆమె అందానికి ఆకర్షితులయ్యారు. దీంతో ఆమెకు వరుస సినిమా ఆఫర్లు వచ్చి పడ్డాయి. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.


Also Read: ఆ నటుడి చెంప చెల్లుమనిపించిన నోరా ఫతేహి

ఇలా బాలీవుడ్‌లో తనదైన శైలిలో దూసుకుపోయింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో కూడా నటించింది. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘టెంపర్’ సినిమాలో స్పెషల్‌ సాంగ్ చేసి అదరగొట్టేసింది. ఈ సాంగ్‌లో తన అందం, ఎక్స్‌ఫోజింగ్‌తో కుర్రకారు గుండెల్ని పిండేసింది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన ‘బాహుబలి 1’లో ‘ఇరుక్కు పో హత్తుకుని వీరా వీరా’ అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్‌తో పాటు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. ఈ ముద్దుగుమ్మ పేరు టాలీవుడ్‌లో గట్టిగానే వినిపించింది.

ఆ తర్వాత ‘కిక్ 2’, ‘షేర్’ వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి ఆకట్టుకుంది. ఇలా బాలీవుడ్, టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్, మాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలు చేసింది. దీంతో ప్రతి ఇండస్ట్రీ నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల హాట్ భామ ఇప్పుడు తెలుగులో వరుణ్ తేజ నటిస్తున్న ‘మట్క’ సినిమాలో కనిపించబోతుంది. ఇలా ఐటెం సాంగ్స్‌లో చేస్తూ.. హీరోయిన్‌గా కూడా దూసుకుపోతున్న నోరాపై తాజాగా ఓ బాలీవుడ్ క్రిటిక్ తీవ్ర ఆరోపణలు చేశాడు. అతడెవరో కాదు బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు.

సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై ఎన్నో ఆరోపణలు, రూమర్స్‌ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. అంతేకాదు అతడి కామెంట్స్‌తో వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు. అయినా సెలబ్రిటీపై వివాదాస్పద కామెంట్స్ చేయడం ఆపలేదు. ఇందులో భాగంగానే తాజాగా నోరో ఫతేహిపై తీవ్రమైన కామెంట్లు చేశాడు. నోరా ఫతేహి వ్యభిచారం చేస్తుందంటూ సంచలన ట్వీట్ చేశాడు. ‘ఇండియాలో నోరా ఫతేహి బాగా ఖరీదైన నైట్ గర్ల్ (వ్యభిచారిణి)గా మారిపోయింది’ అంటూ ట్వీట్ చేసి దుమారం రేపాడు. ‘నోరా ఫతేహి ఒక్క రాత్రికి సుమారు రూ.4 కోట్లు తీసుకుంటుంది. ఆమె ఎక్కువగా మిడిల్ ఈస్ట్రన్ దేశాలకు చెందిన క్లైంట్‌లను సెలెక్ట్ చేసుకుంటుంది’ అంటూ ఆ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. దీంతో అతడి ట్వీట్ వైరల్‌గా మారింది.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×