ఇండియాలో టాప్ -10 ఫుడ్స్ ఇవే..!

ప్రతి ఏడాది టేస్ట్ అట్లాస్..రేటెడ్  ఫుడ్స్ జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఏడాది కూడా ఇండియాలో అత్యంత  ఆదరణ పొందిన వంటకాల జాబితాను విడుదల చేసింది. టాప్ టెన్ ఏంటో ఓ సారి చూసేయండి.

మ్యాంగో లస్సీ- 4.6

 మసాలా టీ -4.6

బటర్ గార్లిక్ నాన్ -4.6

అమృత్ సరి కుల్చా- 4.6

బటర్ చికెన్-  4.5

హైదరాబాద్ బిర్యానీ- 4.5

షాహీ పనీర్- 4.5

చోలె బటురె -4.5

తందూరి చికెన్- 4.4

కోర్మా -4.4