వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటంది

ఈ నేపథ్యంలో పలు జాగ్రతలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు

మరీ ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రతలు తీసుకోవాలని సూచిస్తున్నారు

ఆహారం విషయంలో అలెర్ట్ గా ఉండడం చాలా ముఖ్యం

లేకపోతే రోగాల బారిన పడే అవకాశం లేకపోలేదు

వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి

ఈ సీజన్ లో మాంసాహార వంటకాలు, సీ ఫుడ్ కు దూరంగా ఉండడం మంచిదని చెబుతుంటారు.

అదేవిధంగా చల్లని ఆహారం కాకుండా వేడివేడిగా తీసుకోవాలి

ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు