EPAPER

DPL: ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లోకి రిషబ్ పంత్‌ ఎంట్రీ

DPL: ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లోకి రిషబ్ పంత్‌ ఎంట్రీ

Rishabh Pant Entry Into The Delhi Premier League: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2024 ఈనెల 17 నుంచి ప్రారంభం కానుంది. తొలి ఎడిషన్ కావడంతో భారత యువ ఆటగాడు రిషబ్ పంత్ బరిలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు భారత క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.అంతేకాకుండా శ్రీలంక టూర్‌ని ముగించుకొని స్వదేశానికి వచ్చిన అనంతరం పంత్ ప్రస్తుతం రెస్ట్‌ మూడ్‌లోకి వెళ్లాడు. డీపీఎల్‌లోని అన్ని మ్యాచ్‌లను పంత్ ఆడే ఛాన్స్ లేదు. అందులోనూ కొన్ని మ్యాచ్‌లు మాత్రమే మనోడు ఆడనున్నట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి.


ఇక దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 5 నుంచి స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో పంత్ బరిలోకి దిగనుండటంతో ఆటలో మజా రానుందని అందరూ భావిస్తున్నారు. గాయం అనంతరం రీ ఎంట్రీ ఇచ్చిన పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే బరిలోకి దిగాడు. అతడు టీమ్‌లో చోటు దక్కించుకోవాలంటే దులీప్ ట్రోఫీలో అతడు రాణించాల్సి ఉంది.

Also Read: ఒలింపిక్స్‌లో భారత్ రాణించకపోవడానికి రీజన్ ఇదేనా..!


డీపీఎల్ టీ20 లీగ్ తొలి మ్యాచ్ ఆడేందుకు రిషబ్ పంత్ ఓకే అన్నాడు. ఢిల్లీ యూత్‌కి ఇది నిజంగా గొప్ప వేదికనే చెప్పాలి. ఇలాంటి టోర్నీకి ప్రచారం కల్పించేందుకు పంత్ టీమ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వడం అందరికి ఎంతో ఆనందంగా ఉంది. అతడి కెరీర్ ముందుకు సాగడంతో ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ కీలక రోల్ పోశించనుందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×