పాలు అంటే చాలామంది ఇష్టపడుతారు
అయితే, కొంతమందికి మాత్రం అస్సలు నచ్చదు పాలు తాగడం
పాలు తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో వారికి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు
పాలు తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయి
పాలలో పోషకాలు చాలా ఉంటాయి
పాలు మనకు ఎంతో శక్తినిస్తాయి
పాలు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి
పాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి
జుట్టుకు కూడా మేలు చేస్తాయి
ఎముకలు వ్యాధి బారిన పడకుండా కాపాడుతాయి
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
దంతాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి
జీర్ణ క్రియకు తోడ్పడుతాయి
నిరాశను ఎదుర్కోవడానికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి