వర్షాకాలంలో వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి

చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ మంచం పట్టిస్తున్నాయి

వీటి బారిన పడకుండా కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది

బయటి ఫుడ్‌ను అవాయిడ్ చేసి ఇంటి భోజనానికే పరిమితం కావాలి

కూరగాయలు, పండ్లు శుభ్రంగా కడగండి

తినడానికి 20 సెకండ్ల ముందు సబ్బుతో చేతులు కడుక్కోండి

జ్వరం వస్తే వెంటనే ఐసొలేట్ చేసుకోండి.. ఇతరులకు వంట చేయొద్దు

జ్వరం వచ్చి వికారంగా అనిపిస్తే.. ఎక్కువ నీరు తాగండి

తప్పకుండా వైద్యుడిని సంప్రదించి మందులు వేసుకోవాలి

సొంతంగా యాంటీబయాటిక్‌లు, ఇతర మందులు వేసుకోరాదు

బయటికి వెళ్లినప్పుడు మాస్క్ ధరించండి