కరివేపాకును ప్రతి కూరలో వేస్తారు
అయితే, కొంతమంది కరివేపాకును పక్కకు తీసి పడేస్తుంటారు
కరివేపాకు గురించి అసలు విషయం తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు
కరివేపాకుతో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి
కరివేపాకు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది
శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కరిగించి బరువును తగ్గిస్తుంది
జుట్టు సమస్యలను నివారిస్తుంది
చర్మ సంరక్షణకు కూడా కరివేపాకు సహాయపడుతుంది
కంటి చూపును మెరుగుపరుస్తుంది
పలు రకాల క్యాన్సర్లు రాకుండా నివారిస్తదని చెబుతుంటారు