వెల్లుల్లి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

నిద్ర విషయంలో కూడా వెల్లుల్లి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

దిండు క్రింద వెల్లుల్లి పెట్టుకుని నిద్రిస్తే సైంటిఫిక్‌గా చాలా ప్రయోజనాలు ఉంటాయి.

ఇలా నిద్రించడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లిలో సల్ఫర్ అనే సమ్మేళనం ఉంటుంది.

వెల్లుల్లిని దిండు క్రింద పెట్టుకుంటే దోమలు రాకుండా ఉంటాయి.

అంతే కాకుండా వెల్లల్లి వాసన వల్ల మన మైండ్‌ కూడా ప్రశాంతంగా ఉంటుంది

ఒత్తిడి తగ్గడంతో పాటు చక్కగా నిద్ర పడుతుంది.

వెల్లుల్లిలో మెలటోనిన్ నరాలకు అంది ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

వెల్లుల్లిలో ఉండే యాంటీ టాక్సిన్స్ గుణాలు ఇన్ఫెక్షన్లు, శ్వాస సమస్యలను దూరం చేస్తాయి.

పడుకునే ముందు వెల్లుల్లి రసాన్ని నీటిలో వేసుకుని త్రాగినా కూడా బాగా నిద్ర పడుతుంది.

 ప్రశాంతమైన నిద్రకు కారణమయ్యే వెల్లుల్లిని మీరు కూడా ఇలా వాడి చూడండి మరి.