ప్రశాంతమైన నిద్ర కరువైందా? ఇలా చేయండి

నిద్ర కోసం పాట్లుపడుతున్నారా?

అలా పడుకున్నా తరుచూ మెలకువ వస్తున్నదా?

నాణ్యమైన నిద్ర కరువై రోజంతా అలసటగా గడుపుతున్నారా?

ఒత్తిడి, డిప్రెషన్, షిఫ్ట్ వర్క్, ఆల్కహాల్, నికోటిన్ తీసుకోవడం వంటివి ఈ సమస్యకు కారణాలు

ప్రతి రోజు ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కోవడానికి ప్రయత్నించాలి.

నిద్రపోవడానికి ఒక రోజు గంట ముందు రిలాక్స్ కావాలి.

మీ గది చీకటిగా.. నిశ్శబ్దంగా ఉండేలా ఉంచుకోండి.

రోజులో ఎక్సర్‌సైజ్ చేయండి.

లేటుగా అధిక భోజనం వద్దు.

నిద్రకు వెళ్లేముందు ఫోన్, టీవీ, సిస్టమ్ జోలికి వెళ్లొద్దు.

పగలు ఎక్కువ సేపు పడుకోవద్దు.

సరిగా నిద్రపోని రోజు మళ్లీ పడుకోవద్దు. మీ షెడ్యూల్‌కు ఫిక్స్ అయిపోయిండి.

వయోజనులకు రోజు 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం.