అందాల అతిలోక సుందరి శ్రీదేవి బాలనటిగా కెరీర్ ను ప్రారంభించింది
ఎన్నో మంచి చిత్రాల్లో నటించి తెలుగువారి గుండెల్లో ఒక సుస్థిరస్థానాన్ని సంపాదించుకుంది
2018లో శ్రీదేవి మరణించింది. నేడు ఆమె జయంతి. ఇక ఆమె కెరీర్ లో తెలుగువారు ఎప్పటికి మర్చిపోలేని సినిమాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం
పదహారేళ్ల వయస్సు
వేటగాడు
ప్రేమాభిషేకం
కార్తీక దీపం
వసంత కోకిల
దేవత
ఆకలి రాజ్యం
జగదేక వీరుడు అతిలోక సుందరి
ఆఖరి పోరాటం
క్షణ క్షణం