జ్యోతిరాయ్ గురించి తెలుగు ప్రేక్షకుల్లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు
గుప్పెడంత మనసు సీరియల్ లో జగతీ పాత్రలో జ్యోతి రాయ్ నటించి తెలుగువారికి దగ్గరయింది
సీరియల్ లో ఎంతో పద్దతిగా కనిపించిన జ్యోతి రాయ్ బయట మాత్రం మోడ్రన్ లుక్ లో అదరగొడుతుంది
కన్నడలో ఒకప్పుడు సినిమాలు చేసి మెప్పించిన జ్యోతిరాయ్ .. ఇప్పుడు మరోసారి హీరోయిన్ గా కనిపిస్తుంది.
ఈ ఏడాది తెలుగు డైరెక్టర్ అయినా సుక్కు పూర్వాజ్ ను రెండో వివాహం చేసుకొని కొత్త లైఫ్ మొదలుపెట్టింది జ్యోతిరాయ్
నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో జ్యోతిరాయ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది
తాజాగా మరోసారి తన అందాలను ఎరగవేసి జ్యోతిరాయ్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది
ఆరెంజ్ కలర్ స్లీవ్ లెస్ మినీ స్కర్ట్ లో జగతి ఆంటీ అందాల విందుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు
ఎద అందాలను ఎరగా వేసి జ్యోతిరాయ్ కసిపెంచే చూపులతో మెస్మరైజ్ చేస్తోంది
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న జ్యోతిరాయ్ ముందు ముందు ఇంకేలా కనిపిస్తుందో చూడాలి