బెల్లం తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలుంటాయి

బెల్లం తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు

బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గుతుంది

గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది

జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది

ఎనీమియా రోగులు బెల్లాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది

బెల్లం తీసుకోవడం వల్ల చర్మం అందంగా మారుతుంది

జలుబు, దగ్గు, రొంపలాంటివాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది

బెల్లాన్ని తీసుకున్నట్లయితే ఎనర్జీ లెవెల్ త్వరగా పెరుగుతుంది

మోకాళ్ల నొప్పులను కూడా మాయమవుతాయని చెబుతారు

జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది

శ్వాస సంబంధిత వ్యాధులు నయమవుతాయి