‘ఫాల్సా’ పండు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పండుతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఫాల్సా పండ్లను ఇండియన్ షెర్బెత్‌ బెర్రీ అని కూడా పిలుస్తుంటారు.

ఇందులో ఫైబర్, ఐరన్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ ప‌దార్ధాలతోపాటు యాంటీఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉంటుంది.

గుండె ఆరోగ్యానికి మేలు. రక్తపోటును అదుపులో ఉంచడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

అధిక బ‌రువును నియంత్రిస్తుంది.

జీర్ణ‌శ‌క్తి మెరుగుద‌ల‌తోపాటు రక్తహీనతతో బాధపడేవారు తప్పనిసరిగా తీసుకోవాలి.

ఈ పండ్లను తినడంతో రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

చ‌ర్మ ఆరోగ్యం మెరుగుద‌ల‌తోపాటు శ్వాస‌కోశ ఆరోగ్యం మెరుగు పడుతుంది.

శ‌రీరానికి ఉత్తేజం, డయేరియా నుంచి రక్షిస్తుంది.

ఫాల్సా పండ్లతో శరీరంలో ఐరన్ లోపం తొలగి.. అలసట, తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.