చిక్కుడు కాయలను తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి

చిక్కుడు కాయ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి

జీర్ణ సమస్యలు, డయేరియా వంటివి దరిచేరవు

మధుమేహం నియంత్రణలో ఉంటుంది

చెడు కొలస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది

బరువు తగ్గాలనుకునేవారికి ఇవి ఒక మంచి ఔషధం

వృద్ధాప్యంలో వచ్చే అనేక వ్యాధులను నివారిస్తాయి

అంతేకాదు.. ఊపిరితిత్తుల సమస్యలను నిరోధిస్తాయి