మారుతున్న జీవనశైలిలో భాగంగా  బయటి ఫుడ్ తినడానికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు.

పిజ్జాలు, బర్గర్లు, కేఎఫ్‌సీలతో పాటు నూడుల్స్ వంటివి ఎక్కువగా తింటున్నారు.

ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మెజారిటీగా ఆర్డర్ చేసే ఫుడ్ ఐటమ్స్‌లో నూడిల్స్ కూడా ఒకటి.

నూడిల్స్ లొట్టలేసుకుని తినే మందు ఇది ఎంత ప్రమాదమో ముందుగా తెలుసుకోవాలి.

నూడిల్స్ తినడం వల్ల మలబద్ధకం, కడుపు నొప్పి, తలనొప్పి సమస్యలు వస్తాయి.

నూడుల్స్ తినేవారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ

నూడిల్స్  రక్తపోటు పెరగడానికి కారణం అవుతాయి.

నూడుల్స్ క్యాన్సర్‌కు కారణమవుతాయి

నూడుల్స్ రిఫైండ్ ఫ్లోర్‌తో  తయారు చేయడం వల్ల ఇవి తింటే పోషకాహార లోపం వస్తుంది.

నూడిల్స్ తినడం వల్ల టైప్ -2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.