మొక్కజొన్న పొత్తులు వర్షాకాలంలో అధికంగా లభిస్తాయి.

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి.

కాపర్, ఐరన్ తో పాటు అనేక ఖనిజాలు ఉంటాయి.

మొక్కజొన్న పొత్తులు వర్షాకాలంలో అధికంగా లభిస్తాయి.

రోగనిరోధక శక్తి బలోపేతం చేసి వ్యాధులను నివారిస్తుంది.

ఆకలి తగ్గుతుంది.

బరువును కంట్రోల్ లో ఉంచుతుంది.

విటమిన్ A, B, E పుష్కలం.

మొక్కజొన్న పొత్తుల్లో ఫైబర్ అధికం.

మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

కండ్లకలక వంటి సమస్యల్ని రానివ్వదు.

చర్మవ్యాధులను నివారిస్తుంది.

గ్యాస్, ఎసిడిటీ తగ్గుతుంది.

మొక్కజొన్నల్లో ఉండే ఫోలిక్ యాసిడ్ రక్తహీనతను తగ్గిస్తాయి.