EPAPER

Amazon Great Freedom Festival Sale: అ.. అ.. అదుర్స్.. స్మార్ట్‌ఫోన్లపై రూ.వేలల్లో డిస్కౌంట్లు.. ఇప్పుడు చౌకగా కొనేయండి..!

Amazon Great Freedom Festival Sale: అ.. అ.. అదుర్స్.. స్మార్ట్‌ఫోన్లపై రూ.వేలల్లో డిస్కౌంట్లు.. ఇప్పుడు చౌకగా కొనేయండి..!

Amazon Great Freedom Festival Sale: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్‌లో ప్రస్తుతం ఒక పెద్ద సేల్ నడుస్తోంది. ‘గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024’ను అమెజాన్ ఆగస్టు 6న ప్రారంభించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు పొందొచ్చు. ఈ ఆఫర్ల తర్వాత స్మార్ట్‌ఫోన్‌ను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అందువల్ల మీరు మంచి డిస్కౌంట్‌తో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటే ఇదే సరైన సమయం.


Samsung Galaxy A35 5G

Samsung Galaxy A35 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌ అసలు ధర రూ. 33,999గా ఉంది. అయితే అమెజాన్‌లో సేల్‌లో బ్యాంక్ ఆఫర్లు పొందొచ్చు. అన్ని బ్యాంకుల కార్డ్‌ల నుండి ఫ్లాట్ రూ.5,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఆ తర్వాత దీనిని రూ. 28,999కి కొనుక్కోవచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ రూ. 32,299 వరకు లభిస్తుంది.


Realme GT 6T 5G

Realme GT 6T 5G స్మార్ట్‌ఫోన్‌లోని 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 32,998కి లిస్ట్ చేయబడింది. దీనిపై బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి. అన్ని బ్యాంకుల కార్డ్‌ల నుండి రూ. 4,000 ఫ్లాట్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఆ తర్వాత దీనిని రూ. 28,998కి కొనుక్కోవచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.31,348 వరకు ఆదా చేసుకోవచ్చు.

Also Read: కొత్త సరుకు దిగింది.. 50MP సెల్ఫీ కెమెరాతో వివో ఫోన్లు లాంచ్.. 10 శాతం డిస్కౌంట్ కూడా..!

HONOR 200 5G

HONOR 200 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.33,998కి లిస్ట్ చేయబడింది. దీనిపై కూపన్ ఆఫర్ ఉంది. సేల్ సమయంలో రూ. 1,000 కూపన్ తగ్గింపు లభిస్తుంది. అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంకు కార్డ్‌లపై రూ. 3,000 ఫ్లాట్ ఇన్‌స్టంట్ తగ్గింపును పొందవచ్చు. ఆ తర్వాత ఈ ఫోన్‌ను రూ. 29,998కి సొంతం చేసుకోవచ్చు. ఇది కాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 32,298 వరకు తగ్గింపు వస్తుంది.

OnePlus Nord 4 5G

OnePlus Nord 4 5G స్మార్ట్‌ఫోన్‌పై కూడా అమెజాన్ ఆఫర్‌ ఉంది. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 32,998కి అందుబాటులో ఉంది. అయితే దీనిపై కూడా బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి. SBI క్రెడిట్ కార్డ్ ద్వారా 10 శాతం (రూ. 2,000 వరకు) తగ్గింపును పొందవచ్చు. ఆ తర్వాత ఈ ఫోన్ రూ. 30,998కి లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 30,750 వరకు తగ్గింపు ఉంది.

iQOO Neo9 Pro 5G

iQOO Neo9 Pro 5G ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.36,998కి లిస్ట్ చేయబడింది. బ్యాంక్ ఆఫర్‌ల విషయానికొస్తే.. SBI క్రెడిట్ కార్డ్ నుండి ఫ్లాట్ రూ.1,500 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ తర్వాత దీనిని రూ. 35,498కి కొనుక్కోవచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.34,250 వరకు ఆదా చేసుకోవచ్చు.

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×