EPAPER

ITBP Recruitment 2024: ఐటీబీపీలో 143 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వెంటనే అప్లై చేసుకోండి

ITBP Recruitment 2024: ఐటీబీపీలో 143 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వెంటనే అప్లై చేసుకోండి

ITBP Recruitment 2024: ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 143 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య- 143


అర్హత: కానిస్టేబుల్ ట్రెడ్స్‌మెన్ పోస్టుల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత వృత్తిలో పని అనుభవం కలిగి ఉండాలి. కానిస్టేబుల్ గార్డెనర్ పోస్టులకు పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అంతే కాకుండా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100.


వయో పరిమితి: కానిస్టేబుల్ పోస్టులకు 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. కానిస్టేబుల్ గార్డెనర్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, రాతపరీక్ష, ఒరిజినల్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 3317 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 28. 07. 2024.
దరఖాస్తు చివరి తేదీ: 26.08.2024.

Related News

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

ECIL Recruitment 2024: ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. 437 ఉద్యోగాలకు నోటిఫికేషన్

MSDL Recruitment 2024: మజగావ్ డాక్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే

BIS Recruitment 2024: గుడ్ న్యూస్.. బీఐఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BHEL Jobs 2024: హైదరాబాద్‌లోని భెల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. అర్హతలివే!

Big Stories

×