ముఖం మెరవడానికి రెండు నేచురల్ టిప్స్

ముఖం కాంతివంతంగా మెరవాలనే తాపత్రయం అందరికి ఉంటుంది.

ఇందుకు మార్కెట్‌లో ఉన్న ఫేస్‌క్రీములు ఇతర ప్రాడక్ట్‌ల గురించి ఆరా తీస్తారు.

ఆర్టిఫిషియల్ క్రీములతో చర్మ సహజ సౌందర్యం దెబ్బతినే చాన్స్ ఉంటుంది.

అందుకే నేచురల్ టిప్స్ గురించి తెలుసుకుందాం.

శెనగపిండి, నిమ్మరసం కలిపి పేస్ట్ చేసుకోవాలి.

అరగంట తర్వాత చన్నీళ్లతో కడిగేసేయాలి.

రెండు మూడు వారాలు దీన్ని రిపీట్ చేస్తే ముఖం మిలమిలలాడుతుంది.

మరో చిట్కా.. బాదం పలుకును పచ్చిపాలలో నానబెట్టాలి.

కలిపి పేస్టులా చేసి ప్రతి రోజు అరగంట సేపు ముఖానికి అప్లై చేసుకోవాలి.

రాత్రిపూట పెట్టుకుంటే మరీ మంచిది.