యూరిక్ యాసిడ్ సమస్యకు ఈ పండ్లతో చెక్

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే చాలా సమస్యలు ఎదుర్కోవాలి

రక్తంలో చెడు పదార్థం మిలిగిపోవడం వల్ల యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.

గౌట్, కిడ్నీ స్టోన్స్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.

యూరిక్ యాసిడ్ పెరిగితే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

విటమిన్ B12 యూరిక్ యాసిడ్ స్థాయిల్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

విటమిన్ B12 అధికంగా ఉండే పండ్లు తినడం ద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిల్ని తగ్గించుకోవచ్చు.

అరటిపండ్లలో విటమిన్ B12 పుష్కలం. పొటాషియం కూడా ఉంటుంది. కీళ్లలో గౌట్ సమస్యను తగ్గిస్తుంది.

యాపిల్స్ లోనూ విటమిన్ B12 ఉంటుంది. ప్రతిరోజూ తింటే యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది.

కివి పండు కూడా యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గిస్తుంది. ఇది తింటే మెడిసిన్ తో పని ఉండదు.

పైనాపిల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. యూరిక్ యాసిడ్ స్థాయిల్ని కంట్రోల్ లో ఉంచుతుంది.

పుచ్చకాయ శరీరంలోని టాక్సిన్లను క్లీన్ చేస్తుంది. యూరిక్ యాసిడ్ స్థాయిల్ని కంట్రోల్ లో ఉంచుతుంది.