పచ్చళ్లంటే ప్రాణమా?

రోజూ ఆహారంలో పచ్చళ్లు తింటున్నారా?

సోడియం పరిమాణం పెరుగుతుంది. దీంతో బీపీ ముప్పు ఉంటుంది.

పచ్చళ్లలో సోడియం పరిమాణం ఎక్కువ. దీంతో బీపీ ముప్పు ఏర్పడుతుంది.

పచ్చడి తరుచూ తినడం వల్ల ఎసిడిటీ సమస్యలూ వస్తాయి.

అల్సర్లు వచ్చే చాన్స్ ఉన్నది.

శరీరం కాల్షియాన్ని ఎక్కువ గ్రహించదు. ఫలితంగా ఎముకలు బలహీనపడుతాయి.

హై కొలెస్ట్రాల్ సమస్య తలెత్తుతుంది.

కిడ్నీ సంబంధ సమస్యలున్నవారికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది.

హైపర్‌టెన్షన్‌కూ కారణం కావొచ్చు.

మితంగా తీసుకుంటే పర్లేదు. తరుచూ తీసుకుంటే సమస్యలు తప్పవు.