EPAPER

Amazon Great Freedom Festival Sale: అమెజాన్ ఆఫర్ల జాతర.. ఐఫోన్, సామ్‌సంగ్, వన‌ప్లస్, ఇతర బ్రాండెడ్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు!

Amazon Great Freedom Festival Sale: అమెజాన్ ఆఫర్ల జాతర.. ఐఫోన్, సామ్‌సంగ్, వన‌ప్లస్, ఇతర బ్రాండెడ్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు!

Amazon Great Freedom Festival Sale: ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించింది. సేల్ ఆగస్టు 6 నుంచి ప్రారంభమవుతుంది. మీరు కొత్త ఫోన్‌‌ని కొనుగొలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ సేల్‌లో మీకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఈ సేల్ సమయంలో సామ్‌సంగ్, ఆపిల్, పోకో, హానర్, రెడ్‌మీ, రియల్‌మీ, వివో, ఐటెల్ వంటి అనేక ఇతర బ్రాండ్ల ఫోన్లను చౌక ధరకే కొనుగోలు చేయవచ్చు. అలానే గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై కూడా భారీ తగ్గింపులు ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్‌ను కూడా ప్రకటించింది. ఇది ఆగస్టు 6 నుండి ప్రారంభమవుతుంది. అమెజాన్ సేల్‌లో అందుబాటులో ఉన్న డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


iPhone
ఈ సేల్‌లో ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్‌తో రూ. 47,999కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 ప్లస్, 15 ప్లస్‌పై రూ. 23000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

Also Read: OnePlus Nord 4 5G Price Drop: ఇది ఊహించలేదు.. 5జీ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. కొనేస్తేపోలా!


OnePlus
OnePlus Nord CE 4 Lite బ్యాంక్ ఆఫర్ తర్వాత కేవలం రూ. 16,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. OnePlus Nord 4 5G సేల్‌లో రూ. 27,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్‌లు రూ. 20,000 వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ ఆఫర్, 12 నెలల వరకు నో కాస్ట్ EMI ప్రయోజనాలను కూడా పొందగలరు. అదనంగా సన్‌సెట్ డ్యూన్ ఆఫర్  తర్వాత సరికొత్త OnePlus 12R 5G ధర రూ. 39,999కి అందుబాటులో ఉంటుంది. సేల్‌లో OnePlus Nord CE 4 కేవలం రూ. 21,999, OnePlus 12 రూ. 52,999 మాత్రమే.

iQOO
iQOO Z9 Lite స్మార్ట్‌ఫోన్ సేల్‌లో రూ. 9,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంటుంది. iQOO Z9 5G కేవలం రూ. 16,999, iQOO Neo 9 Pro 5G కేవలం రూ. 31,999, iQOO Z7 Pro 5G కేవలం రూ. 19,999, iQOO 12 ప్రారంభ ధర రూ. 49,999 మాత్రమే. ఇది కాకుండా iQOO Z9x 5G కేవలం 11,999 రూపాయలకే అందుబాటులో ఉంటుంది. అన్ని ధరలు బ్యాంక్ ఆఫర్‌ను కలిగి ఉంటాయి.

Xiaomi
సేల్‌లో Redmi 13 5G ఆఫర్ తర్వాత రూ. 12,999, Redmi 12 5G  రూ. 11,499, రెడ్‌మీ 12C 5G రూ. 9,499 మాత్రమే. ఇది కాకుండా Redmi 13C రూ.7,699కి, 13C 5G రూ.9,499కి అందుబాటులో ఉంటుంది. మీరు Redmi Note 13 5Gని రూ. 15,499, Note 13 Proని రూ. 21,999కి కొనుగోలు చేయగలుగుతారు. అదనంగా వినియోగదారులు Xiaomi స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 10,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ ఆఫర్, 18 నెలల వరకు నో కాస్ట్ EMI ఆఫర్‌ను కూడా పొందవచ్చు.

Samsung
సేల్‌లో ఉన్న Samsung స్మార్ట్‌ఫోన్‌లపై రూ.15,000 వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ ఆఫర్ తర్వాత కస్టమర్లు Galaxy S24 5G (256GB)ని రూ.74,999కి కొనుగోలు చేయవచ్చు. గెలాక్సీ ఎం34 రూ.14,999, గెలాక్సీ ఎం35 రూ.20 వేల లోపు, గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ 5జీ రూ.30 వేల లోపు, గెలాక్సీ ఎస్24 అల్ట్రా 5జీ రూ. 1,23,999, గెలాక్సీ ఏ35 రూ. 27లాక్స్ 995, 25 రూ. 39,999 మాత్రమే.

Honor
కొత్త Honor 200 5G కేవలం రూ. 29,999క, హానర్ 200 ప్రో 5G కేవలం రూ. 44,999, హానర్ X9b 5G కేవలం రూ. 16,999కి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ధరల్లో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్‌ల ద్వారా కస్టమర్‌లు రూ. 3,000 వరకు తక్షణ తగ్గింపు, 3 నెలల వరకు నో కాస్ట్ EMIని పొందవచ్చు.

Motorola
బ్యాంక్ ఆఫర్ తర్వాత మీరు Moto Razr 50 Ultraని కేవలం రూ. 89,999కి కొనుగోలు చేయవచ్చు. Motorola Razr 40 సిరీస్ కేవలం రూ. 34,999కే అందుబాటులో ఉంటుంది. ఇందులో బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ. 5,000 వరకు తక్షణ తగ్గింపు, రేజర్ సిరీస్‌పై 18 నెలల వరకు నో కాస్ట్ EMI ఆఫర్ ఉన్నాయి.

Lava
సేల్‌లో లావా బ్లేజ్, Lava Storm 5G కేవలం రూ. 10,249, Lava Agni 2 5G కేవలం రూ. 15,999, Lava O2 రూ. 7,999కి కొనుగోలు చేయవచ్చు. అన్ని వేరియంట్లపై బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Also Read: Flipkart Flagship Sale 2024: ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ డే గిఫ్ట్.. బ్రాండెడ్ ఫోన్లపై కళ్లుచెదిరే డీల్స్.. ఆగస్టు 6 నుంచి స్టార్ట్!

OPPO
OPPO F27 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ IP69 వాటర్‌ప్రూఫ్, డ్యామేజ్-ప్రూఫ్ ఆర్మర్ బాడీతో వస్తుంది. ఇది బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ. 26,499కి అందుబాటులో ఉంటుంది. అయితే OPPO F25 Pro 5G కేవలం రూ. 21,999, OPPO A3x 5G కేవలం రూ. 12,499, OPPO A3 ప్రో 5GP కోసం రూ. 16,799 చెల్లించాలి.

Related News

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Big Stories

×