కొత్తిమీరను విరివిగా వాడుతుంటాం

దాదాపుగా ప్రతి కూరలోనూ కొత్తిమీరను వాడుతుంటారు

అయితే, కొత్తిమీర వల్ల కూడా పలు దుష్ర్పభావాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు

వైద్యనిపుణులు చెప్పిన వివరాల ప్రకారం..

కొన్ని సందర్భాల్లో కొందరికి కుడుపు నొప్పికి కారణం కావొచ్చు

మరికొంతమందిలో అతిసారం ఏర్పడటానికి కారణం కావొచ్చు

కొత్తి మీర కొంతమందిలో అలెర్జీకి కారణం కావొచ్చు

కొత్తిమీర అధిక వినియోగం వల్ల కొంతమందిలో స్పృహ కోల్పోయే సమయాలకు దారి తీయవచ్చని నిపుణులు చెబుతున్నారు

శ్వాస రుగ్మతులు ఉన్నవారు కొత్తిమీర తీసుకునే విషయంలో వైద్యుడి సలహా మేరకు తీసుకోవాలని చెబుతున్నారు

కొత్తిమీర తినేటప్పుడు ఇప్పటివరకు చెప్పిన వాటిలో ఏ లక్షం మీలో కనబడినా వెంటనే వైద్యలను సంప్రదించడం మంచిది.