EPAPER

Shanvi Srivastava: మెస్మరైజింగ్ లుక్స్‌తో కుర్రకారును కవ్విస్తున్న శాన్వి శ్రీవాస్తవ

Shanvi Srivastava: మెస్మరైజింగ్ లుక్స్‌తో కుర్రకారును కవ్విస్తున్న శాన్వి శ్రీవాస్తవ

Shanvi Srivastava Latest Photos: ఆది హీరోగా నటించిన లవ్లీ మూవీతో శాన్వి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.


ఆ తర్వాత “అడ్డా” అనే సినిమాలో ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థిగా కనిపించింది. ఈ సినిమాలో తన నటనకు విమర్శలకు ప్రసంశలు అందుకుంది.


ఈ రెండు సినిమాలు తప్ప తెలుగులో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాలేదు.

ఇక మాస్టర్ పీస్ అనే సినిమాతో కన్నడలో అడుగుపెట్టింది. ఈ మూవీలో తన నటనకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది.

ఆ తర్వాత మలయాళం, మరాఠీ, వంటి పలు భాషల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.

ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోషూట్ లతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా గ్రీన్ కలర్ శారీలో పుత్తడి బొమ్మలా ఫొటోలకు ఫోజులిచ్చింది.

Related News

Shraddha Das: అబ్బా.. గుండెలను పిండేస్తున్న అందాల విస్ఫోటనం

Mrunal Thakur: కాటుక కళ్లతో కట్టిపడేస్తున్న మృణాల్.. ఇది కదా మాకు కావాల్సింది!

Aishwarya Rajesh: ట్రై చేస్తోన్న ఐశ్వర్య‌ రాజేష్, కనెక్ట్ కాలేదా?

Neha Sharma Photos: చిరుత బ్యూటీ నేహ శర్మ గ్లామర్ ఫొటోలు.. వయసుతోపాటు అందం పెరుగుతోందా?!

Dushara Vijayan: రెడ్ కలర్ డ్రెస్ లో రాయన్ బ్యూటీ ఘాటు అందాలు

Redmi Note 14 Pro+: షాక్ ఇచ్చిన షియోమీ.. ఆ ఫోన్‌లో సామర్థ్యం తగ్గించేసిన కంపెనీ, ఎంతంటే?

Heroine Sreeleela: పిచ్చెక్కిస్తున్న కుర్ర హీరోయిన్.. కొత్త ఫోజులతో అదరగొడుతూ..

Big Stories

×