TRSను బీఆర్ఎస్గా మార్చే ప్రక్రియపై బానోతు ప్రేమ్నాయక్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. TRS కంటే ముందు తానే భారతీయ రాష్ట్ర సమితి పేరు సెప్టెంబర్లో కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నానని అంటున్నాడు. టీఆరెఎస్ పార్టీ నా తరవాతే దరఖాస్తు చేసుకుందంటున్నారు బానోత్ ప్రేమ్ నాయక్.