EPAPER

Paris Olympics 2024 Day 7 Schedule: ఒలింపిక్స్ లో నేడు.. భారత షెడ్యూల్ ఇదే…

Paris Olympics 2024 Day 7 Schedule: ఒలింపిక్స్ లో నేడు.. భారత షెడ్యూల్ ఇదే…

Paris Olympics 2024 Day 7 August 2 India Full Schedule: ఒలింపిక్స్ లో ఒకవైపు నుంచి భారత అథ్లెట్లు వెనుకపడిపోతున్నా, ముందుండి నడిపించేవారు కొందరు కనిపిస్తున్నారు. అలా నేడు ఒలింపిక్స్ 7వరోజు భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు రెండు కాంస్య పతకాలు సాధించిన మను బాకర్, లక్ష్యసేన్ కూడా ఆడనున్నారు. వీరిద్దరికి పతకాలు వచ్చే అవకాశాలున్నాయి.


మిక్స్‌డ్ టీమ్ ఆర్చరీ, జూడో పతకాల మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి. మను బాకర్ 25 మీటర్ల పిస్టల్‌ షూటింగ్‌లో పాల్గొననుంది. ఆమెతోపాటు ఇషా సింగ్ కూడా ఈ ఈవెంట్‌లో ఉంది.

ఆగస్టు 2 షెడ్యూల్ ఇలా ఉంది..


షూటింగు: 50మీ రైఫిల్ 3 పొజిషన్స్, మహిళల ఫైనల్ (మధ్యాహ్నం ఒంటి గంటకు)

బ్యాడ్మింటన్: పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ సెమీఫైనల్స్
(మధ్యాహ్నం 12 గంటలకు)
బ్యాడ్మింటన్: పురుషుల, మహిళల డబుల్స్ సెమీఫైనల్స్, పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్- మధ్యాహ్నం 12 గంటలకు
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్: లక్ష్యసేన్ X చౌ టైన్-చెన్ (చైనీస్ తైపీ)

Also Read: ఒలింపిక్స్ బరిలోకి ఏడు నెలల గర్భిణి.. నాడా హఫీజ్ అద్భుతమే!

ఆర్చరీ: మిక్స్‌డ్ టీమ్ రౌండ్ 16 ఫైనల్స్- మధ్యాహ్నం 1 గంటలకు

అథ్లెటిక్స్: పురుషుల షాట్‌పుట్ క్వాలిఫికేషన్- ఉదయం 11.40 గంటలకు

బాక్సింగ్: మహిళల 57 కేజీ రౌండ్ ఆఫ్ 16, పురుషుల 51 కేజీ క్వార్టర్ ఫైనల్స్- రాత్రి 7 గంటల నుంచి)

గోల్ఫ్: పురుషుల రెండో రౌండ్- మధ్యాహ్నం 12.30 గంటలకు

హాకీ: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా గ్రూప్ బీ మ్యాచ్- సాయంత్ర 4.45 గంటలకు

Related News

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Big Stories

×